| Vehicle type Swift Dzire |
కొత్తగూడెం కార్ ట్రావెల్స్ లో అన్ని రకాల కార్లు కలవు. ప్రతి కస్టమర్ మాకు దేవుడి తో సమానం. మీ ప్రయాణం క్షేమంగా మరియు సౌకర్యంగా జరుగుటకు మా వద్ద అనుభవం కలిగిన డ్రైవర్లు కలరు. కస్టమర్లకు అనుకూలమైన ధర కే మేము కార్లను పంపిస్తాము. మా వాహనాల లో ఉచిత Wi fi కూడ అందిస్తామని తెలియజేస్తున్నాము....
ఇట్లు
SHAIK BABA